Parwal Masala Curry : ఈ కూరగాయలతో చేసే మసాలా కూర.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Parwal Masala Curry : పర్వల్.. మనకు కూరగాయల మార్కెట్ లో లభించే కూరగాయలల్లో పర్వల్ కూడా ఒకటి. ఇవి చూడడానికి అచ్చం దొండకాయల వలె ఉంటాయి. పర్వల్ లను కూడా చాలా మంది ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. వీటితో పప్పు, పచ్చడి, మసాలా కూర వంటి వాటిని తయారు చేస్తూ ఉంటారు. పర్వల్ తో చేసే మసాలా కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఈ కూరను తినడం … Read more









