Peanut Coconut Chutney : ఇడ్లీలు, దోశ‌ల్లోకి రుచిక‌ర‌మైన ప‌ల్లి కొబ్బ‌రి చ‌ట్నీ.. త‌యారీ ఇలా..!

Peanut Coconut Chutney : మ‌నం ఉద‌యం అల్పాహారాల‌ల్లోకి ర‌క‌ర‌కాల చ‌ట్నీలను త‌యారు చేస్తూ ఉంటాము. చ‌ట్నీతో తింటేనే ఏ అల్పాహార‌మైన చాలా రుచిగా ఉంటుంది. ఉద‌యం పూట మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చ‌ట్నీలల్లో ప‌ల్లి కొబ్బ‌రి చ‌ట్నీ కూడా ఒక‌టి. ప‌ల్లీలు, కొబ్బ‌రి కలిపి చేసే ఈ చ‌ట్నీ చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీ, దోశ‌, వ‌డ వంటి వాటిలోకి ఈ చ‌ట్నీ చాలా చ‌క్క‌గా ఉంటుద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ చ‌ట్నీని చాలా సుల‌భంగా … Read more