Peanut Rolls : పల్లీలతో ఇలా ఎంతో రుచిగా ఉండే పీనట్ రోల్స్ చేయండి.. చాలా బాగుంటాయి..!
Peanut Rolls : మనం పల్లీలతో వివిధ రకాల తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. పల్లీలతో చేసే తీపి వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. పల్లీలతో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో పీనట్ రోల్స్ కూడా ఒకటి. ఈ రోల్స్ చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు వీటిని ఇష్టంగా తింటారు. వీటిని పిల్లలకు ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల కూడా చక్కగా ఉంటుంది. … Read more









