Pepper Rasam : ఎంతో ఆరోగ్యకరమైన మిరియాల చారు తయారీ ఇలా.. అన్నంలో సూపర్‌గా ఉంటుంది..!
Pepper Rasam : ఔషధ గుణాలు కలిగిన దినుసుల్లో మిరియాలు కూడా ఒకటి. మిరియాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. వంటల్లో వాడడంతో పాటు మిరియాలతో మనం ఎంతో రుచిగా ఉండే చారును కూడా తయారు చేసుకోవచ్చు. మిరియాలతో చేసే ఈ చారు ఘాటు ఘాటుగా చాలా రుచిగా ఉంటుంది. జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఈ … Read more









