Pepper Rice : బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌లోకి అద్బుతంగా ఉండే రైస్ ఇది.. ఎలా చేయాలంటే..?
Pepper Rice : బ్రేక్‌ఫాస్ట్ లేదా లంచ్‌లోకి ఎంతో వేగంగా తయారు చేయగలిగే ఫుడ్ కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే ఇది మీకోసమే. ఉదయం ఎక్కువ సమయం లేదనుకునేవారు ఒకేసారి బ్రేక్‌ఫాస్ట్, లంచ్ కోసం ఫుడ్ తయారు చేయవచ్చు. దీన్ని ఎలాగైనా తినవచ్చు. చేయడం కూడా చాలా సులభమే. కొన్ని నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. ఇంతకీ ఆ ఫుడ్ ఏమిటో తెలుసా.. అదేనండీ.. మిరియాల రైస్. అవును, దీన్నే పెప్పర్ రైస్ అని కూడా అంటారు. దీన్ని … Read more









