Perfect Muddapappu : అసలు సిసలైన పర్‌ఫెక్ట్ ముద్దపప్పును ఇలా చేయండి.. కొంచెం కూడా మిగల్చకుండా మొత్తం తినేస్తారు..!
Perfect Muddapappu : ముద్ద పప్పు.. ఇది తెలలియని వారు ఉండరనే చెప్పవచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు ముద్దపప్పును అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఆవకాయతో పాటు ఇతర పచ్చళ్లతో కూడా దీనిని తింటూ ఉంటారు. ముద్దపప్పు అనగానే చాలా మంది కందిపప్పును మెత్తగా ఉడికించడమే అనుకుంటూ ఉంటారు. కానీ కింద చెప్పిన విధంగా తయారు చేసే ముద్దపప్పు చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువగా పాతకాలంలో తయారు చేసేవారు. అన్నం తినే పసి … Read more









