Perfect Upma Recipe : ఉప్మాను చేసే సరైన పద్ధతి ఇది.. ఇలా చేస్తే ఎవరైనా సరే ఇష్టంగా తింటారు..
Perfect Upma Recipe : ఉప్మా.. మనం అల్పాహారంలో భాగంగా దీనిని కూడా తయారు చేసుకుని తింటూ ఉంటాం. కానీ ఈ ఉప్మాను తినడానికి చాలా మంది ఇష్టపడరు. క్యారెట్, క్యాప్సికం, బఠాణీ ఏది వేసి చేసిన కూడా ఈ ఉప్మాను చాలా మంది తినరు. ఇంట్లో తినడానికి ఏమి ఉండనప్పుడు, ల్పాహారం తయారు చేసుకోవడానికి సమయం లేనప్పుడు దీనిని తయారు చేసుకుని ఇస్టం లేకపోయిన తింటుంటారు. సరిగ్గా వండాలే కానీ ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. … Read more









