Pesala Mixture : స్వీట్ షాపుల్లో లభించే పెసల మిక్చర్.. ఇంట్లోనూ ఎంతో సులభంగా చేసుకోవచ్చు..
Pesala Mixture : మనకు స్వీట్ షాపుల్లో లభించే పదార్థాల్లో పెసర్ల మిక్చర్ కూడా ఒకటి. పెసర్లతో చేసే ఈ మిక్చర్ తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని తినడానికి ఇష్టపడతారు. స్నాక్స్ గా తినడానికి ఈ పెసర్ల మిక్చర్ చక్కగా ఉంటుంది. ఎంతో రుచిగా ఉండే ఈ పెసర్ల మిక్చర్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా తేలిక. ఎంతో రుచిగా ఉండే పెసర్ల … Read more









