Pesara Pappu Pulusu : పెసర పప్పుతో ఎంతో రుచికరమైన పులుసును ఇలా చేయవచ్చు..!
Pesara Pappu Pulusu : పెసరపప్పును కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. పెసరపప్పును తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. దీనితో పప్పు కూరలతో పాటు మనం ఎంతో రుచిగా ఉండే పులుసును కూడా తయారు చేసుకోవచ్చు. పెసరపప్పు పులుసు చాలా రుచిగా ఉంటుంది. ఈ పులుసును మనం రాచిప్పలో కూడా చేసుకోవచ్చు. పూర్వకాలంలో రాచిప్పలో ఎక్కువగా పులుసును తయారు … Read more









