Pesara Ponganalu : పెసలతో పొంగనాల తయారీ ఇలా.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే.. విడిచిపెట్టరు..
Pesara Ponganalu : పెసర్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, బరువు తగ్గడంలో, శరీరానికి కావల్సిన పోషకాలను అందించడంలో, శరీరాన్ని బలంగా, ధృడంగా చేయడంలో ఇలా అనేక రకాలుగా పెసర్లు మనకు సహాయపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. పెసర్లతో మనం ఎక్కువగా పెసర దోశలను తయారు చేస్తూ ఉంటాము. వీటితో పాటు మనం ఈ పెసర్లతో పొంగనాలను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ … Read more









