Pesara Punugulu : బండ్ల మీద దొరికే పెసర పునుగులను ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు..!
Pesara Punugulu : మనకు సాయంత్రం సమయంలో బండ్ల మీద లభించే చిరుతిళ్లల్లో పెసర పునుగులు ఒకటి. వీటిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. పెసర పునుగులు చాలా రుచిగా కరకరలాడుతూ ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అచ్చం బండ్ల మీద లభించే విధంగా ఉండే ఈ పెసర పునుగులను మనం ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచిగా, కరకరలాడుతూ ఉండే పెసర పునుగులను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు … Read more









