Pesara Punukulu : బయట బండ్ల మీద లభించే పెసర పునుకులు.. ఇలా ఇంట్లోనే రుచిగా చేసుకోవచ్చు..!
Pesara Punukulu : పెసరపునుగులు.. పెసరపప్పుతో చేసే ఈ పునుగులు చాలా రుచిగా ఉంటాయి. అల్పాహారంగా లేదా స్నాక్స్ గా వీటిని తీసుకోవచ్చు. సాయంత్రం సమయంలో బండ్ల మీద స్నాక్స్ గా కూడా ఇవి లభిస్తూ ఉంటాయి. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే ఈ పెసరపునుగులను అందరూ ఎంతో ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. చాలా తేలికగా ఎవరైనా వీటిని తయారు చేసుకోవచ్చు. క్రిస్పీగా, రుచిగా ఉండే ఈ … Read more









