Pesarakattu Charu : పెస‌ర‌క‌ట్టుతో చారును ఇలా చేస్తే.. నోట్లో నీళ్లూర‌డం ఖాయం..

Pesarakattu Charu : మ‌నం పెస‌ర‌ప‌ప్పును కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పెస‌ర‌ప‌ప్పులో పోష‌కాల‌తో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా దాగి ఉన్నాయి. ముఖ్యంగా పెస‌ర‌ప‌ప్పు శ‌రీరానికి చ‌లువ చేసే గుణం క‌లిగి ఉంటుంది. పెస‌ర‌ప‌ప్పుతో మ‌నం ర‌క‌ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. పెస‌ర‌ప‌ప్పుతో కూర‌లే కాకుండా మ‌నం చారును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. పెస‌ర‌ప‌ప్పుతో చేసే చారు చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువ‌గా వేస‌వి కాలంలో త‌యారు చేసుకుని తింటూ ఉంటారు. వంట‌రాని … Read more