Pesarapappu Burelu Recipe : పెస‌ర‌ప‌ప్పుతో బూరెల‌ను ఇలా చేస్తే.. మ‌ళ్లీ మ‌ళ్లీ చేసుకుని తింటారు..

Pesarapappu Burelu Recipe : పెస‌ర‌ప‌ప్పుతో చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో పెస‌ర‌ప‌ప్పు బూరెలు కూడా ఒక‌టి. ఈ పెస‌ర‌ప‌ప్పు బూరెలు చాలా రుచిగా ఉంటాయి. మ‌న‌లో చాలా మంది వీటిని త‌యారు చేస్తూ ఉంటారు. కానీ ఎన్ని సార్లు ప్ర‌య‌త్నించినా వీటిని చ‌క్క‌గా త‌యారు చేసుకోలేక‌పోతుంటారు. కింద చెప్పిన విధంగా త‌యారు చేయ‌డం వ‌ల్ల పెస‌ర‌ప‌ప్పు బూరెలు రుచిగా, చ‌క్క‌గా ఉండ‌డంతో పాటు నిల్వ కూడా ఉంటాయి. పెస‌ర‌ప‌ప్పు బూరెల‌ను రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి… అన్న … Read more