Pesarapappu Halwa : క‌మ్మ‌ని పెస‌ర‌ప‌ప్పు హ‌ల్వా.. ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Pesarapappu Halwa : పెస‌ర‌ప‌ప్పుతో కూర‌లు, చిరుతిళ్లే కాకుండా తీపి వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. పెస‌ర‌ప‌ప్పుతో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన తీపి వంట‌కాల్లో పెస‌ర‌ప‌ప్పు హల్వా కూడా ఒక‌టి. పెస‌ర‌ప‌ప్పు హల్వా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. నైవేద్యంగా కూడా దీనిని స‌మ‌ర్పించ‌వ‌చ్చు. ఈ హల్వాను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఎక్కువ‌గా శ్ర‌మించాల్సిన అవ‌స‌రం కూడా ఉండ‌దు. వంట‌రాని వారు కూడా సుల‌భంగా ఈ హ‌ల్వాను త‌యారు … Read more