Pesarapappu Pakoda : పెసరపప్పుతో ఇలా స్నాక్స్ చేసి పెట్టండి.. ఎవరైనా సరే మొత్తం లాగించేస్తారు..!
Pesarapappu Pakoda : మనం సాయంత్రం సమయాల్లో రకరకాల స్నాక్స్ ను తయారు చేస్తూ ఉంటాం. వేసవికాలంలో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కనుక ఎప్పుడూ ఏదో ఒకటి తినడానికి అడుగుతూనే ఉంటారు. అలాంటి సమయంలో పెసరపప్పుతో పకోడీలను చేసి పెట్టడం వల్ల పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ పకోడీలు రుచిగా, కరకరలాడుతూ చాలా చక్కగా ఉంటాయి. వీటిని 20 నిమిషాల్లోనే మనం సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచిగా, కరకరలాడుతూ ఉండే పెసరపప్పు పకోడీలను ఎలా తయారు … Read more









