Pesarla Masala Kura : పెసలతో కూరను ఇలా చేయవచ్చు.. చపాతీల్లో తింటే రుచిని మరిచిపోరు..!
Pesarla Masala Kura : పెసర్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. మన శరీరానికి కావల్సిన పోషకాలను, శక్తి అందించడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. పెసర్లను మొలకెత్తించి తీసుకోవడంతో పాటు వీటితో మనం ఎంతో రుచిగా ఉండే కూరను కూడా తయారు చేసుకోవచ్చు. పెసర్ల కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని తినడం వల్ల రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొందవచ్చు. చపాతీలతో తింటే ఈ కూర మరింత రుచిగా ఉంటుంది. … Read more









