Phirni : స్పెషల్ స్వీట్ ఫిర్ని.. తయారీ ఇలా.. రుచి చూస్తే మరిచిపోరు..!
Phirni : రంజాన్ మాసంలో ముస్లింలు ప్రత్యేకంగా చేసే తీపి పదార్థాల్లో ఫీర్ని కూడా ఒకటి. ఫీర్ని చాలా రుచిగా ఉంటుంది. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిని కలిగి ఉంటుంది ఈ ఫీర్ని. అయితే దీనిని ఎవరికి నచ్చిన పద్దతిలో వారు తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేసే ఫీర్ని కూడా చాలా రుచిగా ఉంటుంది. కేవలం ముస్లింలే కాకుండా దీనిని ఎవరైనా తయారు చేసుకుని తినవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా … Read more









