మీ ఫోన్‌లో వెంట‌నే ఈ 5 సెట్టింగ్స్‌ను మార్చుకోండి

స్మార్ట్ ఫోన్స్ లో ఎన్నో రకాల సెట్టింగ్స్ ఉంటాయి. అయితే వాటిలో కొన్ని మొదటి నుండే ఆన్ లో ఉంటాయి. కాకపొతే చాలా మంది యూజర్లకు ఈ విషయం తెలియదు. ఎప్పుడూ కూడా స్మార్ట్ ఫోన్స్ లో లొకేషన్ హిస్టరీను ఆన్ చేసి ఉంచకూడదు. ఇది యాక్టివ్ గా ఉంటే గూగుల్ మీ యాక్టివిటీస్ మరియు ఇన్ఫర్మేషన్ ను కలెక్ట్ చేస్తుంది. ఈ విధంగా ఫోనుకు హోటల్స్, క్లబ్స్, షాపింగ్ మాల్స్ గురించి సమాచారం వస్తూ ఉంటాయి. … Read more