ఫూల్ మ‌ఖ‌నాల‌ను ఎలా తింటున్నారు..? ఇలా తింటే ఎంతో మేలు జరుగుతుంది..

ఫూల్ మఖానా లేదా తామరగింజలు లేదా ఫాక్స్ నట్స్.. ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన ఆహారం. సాధారణంగా వీటిని డ్రై ఫ్రూట్స్ లో భాగంగా తీసుకుంటారు. ఇవి తక్షణ శక్తిని ఇస్తాయి. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ఇస్తాయి. చాలామంది ఫూల్ మఖానాను నెయ్యిలో వేయించి తింటుంటారు. మరికొందరు డ్రై రోస్ట్ చేస్తుంటారు. ఇంకొందరు పాలలో కలిపి తింటూంటారు. అయితే ఫూల్ మఖానా ఎలా తింటే ఎక్కువ లాభాలు ఉంటాయి? ఎలా … Read more

Phool Makhana : వీటిని తింటే శ‌రీరంలోని కొవ్వు మొత్తం క‌రుగుతుంది.. ఎముక‌లు బ‌లంగా త‌యార‌వుతాయి..!

Phool Makhana : మనం తామర పూల‌ను గుడి కోనేరులోనో లేదా పల్లెటూరు చెరువుల్లో ఎక్కువగా కూడా చూస్తూ ఉంటాం. తామర పువ్వు అందాన్ని చూస్తే అలానే చూసుకొని ఉండాలనిపిస్తుంది. ఇంత అందమైన తామర పువ్వుల్లో ఎన్ని ఔషధ‌ గుణాలు ఉంటాయో తెలిస్తే క‌చ్చితంగా ఆశ్చర్యపోతారు. తామర పువ్వుల‌లో రేకులు తీసేస్తే లోన శంకు ఆకారంలో ఒక పదార్థం ఉంటుంది. దాన్ని విడదీస్తే లోపల పొడుగాటి విత్తనాలు ఉంటాయి. భారతీయ వంటలలో ముఖ్యంగా ఉత్తరాది వాళ్లు ఎక్కువగా … Read more

Phool Makhana Side Effects : ఫూల్ మ‌ఖ‌నాలు ఆరోగ్య‌క‌ర‌మే.. కానీ అతిగా తింటే ఈ స‌మ‌స్య‌లు వ‌స్తాయి జాగ్ర‌త్త‌..!

Phool Makhana Side Effects : సూప‌ర్ మార్కెట్ల‌లో చాలా మంది తామ‌ర గింజ‌ల‌ను చూసే ఉంటారు. వీటినే ఫూల్ మ‌ఖ‌నాలుగా విక్ర‌యిస్తుంటారు. ఇవి ఎక్కువ ధ‌ర‌ను క‌లిగి ఉంటాయి. కానీ వీటిని తింటే క‌లిగే ప్ర‌యోజ‌నాలు అద్భుతం అనే చెప్పాలి. ఫూల్ మ‌ఖ‌నాల‌లో పోష‌కాలు స‌మృద్ధిగా ఉంటాయి. క‌నుక వీటిని పోష‌కాల‌కు గ‌నిగా చెబుతారు. వీటిని చాలా మంది ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ రూపంలో తింటుంటారు. ఇవి శ‌రీరానికి బ‌లాన్ని అందిస్తాయి. పోష‌ణ‌ను ఇస్తాయి. రోగాలు రాకుండా … Read more

Phool Makhana : ఫూల్ మ‌ఖ‌నాల‌ను తింటే ఎన్ని అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Phool Makhana : మ‌న‌కు తినేందుకు అనేక ర‌కాల ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిల్లో ఆరోగ్య‌వంత‌మైన‌వి ఏవో చాలా మందికి తెలియ‌డం లేదు. మ‌న‌కు ల‌భిస్తున్న అనేక ఆహారాల్లో ఆరోగ్య‌క‌ర‌మైన‌వి ఉంటున్నాయి కానీ వాటిని గుర్తించ‌డం చాలా మందికి తెలియ‌డం లేదు. మ‌న‌కు అవి అందుబాటులోనే ఉంటాయి, కానీ కొన్ని ఆహారాల గురించి చాలా మందికి తెలియ‌దు. అలాంటి ఆహారాల్లో ఫూల్ మ‌ఖ‌నా కూడా ఒక‌టి. వీటినే తామ‌ర విత్త‌నాలు అని కూడా అంటారు. ఇవి … Read more