Pindi Chutney : ఇడ్లీలలోకి ఇలా పిండి చట్నీని చేయండి.. రుచి అద్భుతంగా ఉంటుంది..!
Pindi Chutney : మనం అల్పాహారాలను తినడానికి రకరకాల చట్నీలను తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన చట్నీలల్లో పిండి చట్నీ కూడా ఒకటి. ఇడ్లీ, దోశ, ఊతప్పం, ఉప్మా ఇలా ఏ అల్పాహారంతో తినడానికైనా ఈ చట్నీ చాలా చక్కగా ఉంటుంది. అలాగే దీనిని తయారు చేసుకోవడానికి ఎక్కువగా సమయం కూడా పట్టదు. తరచూ తినే పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీలతో పాటు అప్పుడప్పుడూ ఇలా పిండి చట్నీని కూడా తయారు చేసుకుని … Read more









