Pindi Vadiyalu : పిండి వడియాలను ఇలా పెట్టుకుంటే.. పప్పు, సాంబార్‌తో లాగించేయవచ్చు..!
Pindi Vadiyalu : పప్పు, సాంబార్ వంటి వాటితో వడియాలు, అప్పడాలు వంటి వాటిని తినడానికి చాలా మంది ఇష్టపడతారు. అలాగే మనం రకరకాల వడియాలను ఇంట్లో తయారు చేస్తూ ఉంటాం. ఈ వడియాలను ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే బయట కొనుగోలు చేసే పని లేకుండా సంవత్సరమంతా వీటిని మనం వేయించుకుని తినవచ్చు. మనం ఇంట్లో సలుభంగా, రుచిగా తయారు చేసుకోదగిన వడియాల్లో పిండి వడియాలు ఒకటి. బియ్యం పిండితో చేసే ఈ వడియాలు వేయించుకుని … Read more









