Pineapple Lassi : ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన పైనాపిల్ లస్సీ.. తయారీ ఇలా..!
Pineapple Lassi : పైనాపిల్ ను కూడా మనం ఆహారంగా తీసుకుంటూఉంటాము. పైనాపిల్ పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. దీనిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. పైనాపిల్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కంటిచూపు మెరుగుపడుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఇలా అనేక రకాలుగా పైనాపిల్ మనకు మేలు చేస్తుంది. చాలా మంది దీనిని నేరుగా తింటూ ఉంటారు. అలాగే జ్యూస్ … Read more









