Pizza Sauce : పిజ్జా సాస్‌ను ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

Pizza Sauce : మ‌న‌లో చాలా మంది పిజ్జాను ఇష్టంగా తింటూ ఉంటారు. పిల్లలు, పెద్ద‌లు అంద‌రూ పిజ్జాను ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ పిజ్జాను కూడా మ‌నం ఇంట్లో త‌యారు చేస్తూ ఉంటాము. పిజ్జా చేయ‌డానికి ముఖ్చంగా కావ‌ల్సిన వాటిలో పిజ్జా సాస్ కూడా ఒక‌టి. పిజ్జా సాస్ వేసి చేయ‌డం వ‌ల్ల మాత్ర‌మే పిజ్జా రుచిగా ఉంటుంది. సాధార‌ణంగా ఈ పిజ్జా సాస్ మ‌న‌కు మార్కెట్ లో ల‌భిస్తుంది. దీనినే మ‌నం ఎక్కువ‌గా వాడుతూ … Read more