Plain Vegetable Pulao : పెళ్లి భోజ‌నాల్లో వ‌డ్డించే ప్లెయిన్ వెజిట‌బుల్ పులావ్‌.. ఇలా చేయండి..!

Plain Vegetable Pulao : వెజిటేబుల్ పులావ్.. కూర‌గాయ‌ల‌తో చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువ‌గా ఫంక్ష‌న్ ల‌ల్లో స‌ర్వ్ చేస్తూ ఉంటారు. మ‌సాలా కూర‌ల‌తో, గ్రేవీ కూర‌ల‌తో, నాన్ వెజ్ వంట‌కాల‌తో తీసుకోవ‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ పులావ్ ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో త‌యారు చేసుకోవ‌డానికి ఇది చాలా చ‌క్క‌గా … Read more