Poha Mixture : అటుకులతో పోహా మిక్చర్ తయారీ ఇలా.. టేస్ట్ అదిరిపోతుంది..!
Poha Mixture : అటుకులను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. అటుకులతో చేసే ఆహార పదార్థాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడం కూడా చాలా తేలిక. అటుకులతో చేసుకోదగిన వంటకాల్లో మిక్చర్ కూడా ఒకటి. స్వీట్ షాపుల్లో ఈ మిక్చర్ మనకు ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. ఈ మిక్చర్ ను అదే రుచితో మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. స్వీట్ షాప్ స్టైల్ పోహ మిక్చర్ ను ఇంట్లోనే … Read more









