Poha Pongal : అటుకులతో స్వీట్ పొంగల్.. తయారీ ఇలా.. రుచి చూస్తే విడిచిపెట్టరు..!
Poha Pongal : మనం అటుకులను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటితో రకరకాల వంటకాలు తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. అటుకులతో చేసుకోదగిన తీపి వంటకాల్లో పోహా పొంగల్ కూడా ఒకటి. అటుకులు, బెల్లం, పెసరపప్పు వేసి చేసే ఈ పొంగల్ చాలా రుచిగా ఉంటుంది. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు, తీపి తినాలనిపించినప్పుడు ఈ పొంగల్ ను తయారు చేసి తీసుకోవచ్చు. ఈ పొంగల్ ను తయారు చేసుకోవడం చాలా సులభం. రుచిగా, కమ్మగా ఉండే … Read more









