Ponnaganti Aku Karam Podi : ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పొన్నగంటి ఆకు.. దీంతో కారం పొడిని ఇలా చేసుకోవచ్చు..!
Ponnaganti Aku Karam Podi : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో పొన్నగంటి కూర కూడా ఒకటి. ఇతర ఆకుకూరల కంటే దీని వాడకం తక్కువగా ఉన్నప్పటికి పొన్నగంటి కూర మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. కంటి చూపును మెరుగుపరచడంలో, రక్తాన్ని శుద్ధి చేయడంలో, ఎముకలను ధృడంగా చేయడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఇలా అనేక విధాలుగా ఈ ఆకుకూర మనకు ఉపయోగపడుతుంది. పొన్నగంటి కూరతో మనం ఎంతో రుచిగా ఉండే కూరలనే కాకుండా … Read more









