Ponnaganti Pesarapappu Kura : కంటి చూపును పెంచే పొన్నగంటి కూర.. పెసరపప్పుతో కలిపి ఇలా వండవచ్చు..!
Ponnaganti Pesarapappu Kura : మనం ఆహారంగా తీసుకోదగిన ఆకుకూరలల్లో పొన్నగంటి కూర కూడా ఒకటి. ఇది ఎక్కువగా మనకు వర్షాకాలంలో లభిస్తూ ఉంటుంది. ఇతర ఆకుకూరల కంటే పొన్నగంటి కూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ ఆకుకూరను తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. జీర్ణవ్యవస్థ సాఫీగా సాగుతుంది. రక్తప్రసరణ వేగవంతం అవుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. ఈ విధంగా పొన్నగంటి కూర … Read more









