Poori Kura : పూరీల‌లోకి కూర‌ను ఇలా త‌యారు చేయండి.. భ‌లే రుచిగా ఉంటుంది..!

Poori Kura : మనం ఉద‌యం అల్పాహారంలో భాగంగా అప్పుడ‌ప్పుడూ పూరీల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. పూరీల‌ను తిన‌డానికి చేసే కూర బాగుంటేనే పూరీలు రుచిగా ఉంటాయి. ఈ కూర‌ను మ‌నం శ‌న‌గ‌పిండిని ఉప‌యోగించి త‌యారు చేస్తూ ఉంటాం. అయితే శ‌న‌గ‌పిండికి బ‌దులుగా పుట్నాల పొడిని వేసి కూడా మనం పూరీ కూర‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఇలా త‌యారు చేసే పూరీ కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా…

Read More