ఎంతో రుచిగా ఉండే పూర్ణం బూరెలు.. ఇలా చేసేయండి..!

ఇప్పుడంటే చాలా మంది జంక్ ఫుడ్‌కు అల‌వాటు ప‌డిపోయి మ‌నం సంప్ర‌దాయంగా చేసుకునే పిండి వంట‌ల‌ను చేయ‌డం లేదు. కానీ ఒక‌ప్పుడు మ‌న ఇళ్ల‌లో ఇవి ఎల్ల‌ప్పుడూ ఉండేవి. పిల్ల‌లు చిరు తిండి కావాల‌ని మారాం చేసినా, పండ‌గ‌లు వ‌చ్చినా, శుభ కార్యాల స‌మ‌యంలోనూ చాలా మంది పిండి వంట‌ల‌ను చేసేవారు. ఇక అలాంటి పిండి వంట‌ల్లో పూర్ణం బూరెలు కూడా ఒక‌టి. కాస్త శ్ర‌మ, ఓపిక ఉండాలే కానీ ఎంతో రుచిక‌ర‌మైన పూర్ణం బూరెల‌ను ఎంచ‌క్కా … Read more

Poornam Boorelu : పూర్ణం బూరెలు ప‌గిలిపోకుండా.. ఇలా సుల‌భంగా త‌యారు చేయ‌వ‌చ్చు..!

Poornam Boorelu : మ‌నం వంటింట్లో బెల్లంతో ర‌క‌ర‌కాల తీపి ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మ‌నం బెల్లంతో త‌యారు చేసే తీపి ప‌దార్థాల్లో పూర్ణం బూరెలు కూడా ఒక‌టి. ఈ బూరెలు చాలా రుచిగా ఉంటాయి. ఈ పూర్ణం బూరెల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. వీటి త‌యారీ విధానం అంద‌రికీ తెలిసిన‌ప్ప‌టికీ కొంద‌రు వీటిని ఎంత ప్ర‌య‌త్నించినా చ‌క్క‌గా, రుచిగా త‌యారు చేసుకోలేక పోతుంటారు. పూర్ణం బూరెల‌ను నూనెలో వేయ‌గానే ప‌గిలి లోప‌లి మిశ్ర‌మ‌మంతా … Read more