Pootharekulu : ఎంతో తియ్య‌నైన పంచ‌దార పూత‌రేకుల‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. ఎంతో ఇష్టంగా తింటారు..!

Pootharekulu : పూత రేకులు.. ఇవి తెలియ‌ని.. వీటిని రుచి చూడ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. పూత రేకులు చాలా రుచిగా ఉంటాయి. మ‌న‌కు స్వీట్ షాపుల్లో ఇవి ఎక్కువ‌గా ల‌భిస్తూ ఉంటాయి. పూత రేకుల‌ను కుండ‌పై, క‌ట్టెల పొయ్యి మీద త‌యారు చేస్తారు. చాలా మంది వీటిని మ‌నం ఇంట్లో త‌యారు చేసుకోవ‌డానికి వీలు కాద‌ని భావిస్తూ ఉంటారు. కానీ ఎంతో రుచిగా ఉండే పంచ‌దార పూత‌రేకుల‌ను మనం ఇంట్లోనే చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more