Potato Bites : బంగాళా దుంపలతో పొటాటో బైట్స్.. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు..
Potato Bites : మనం బంగాళాదుంపలను తరచూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో కూరలనే కాకుండా రకరకాల చిరుతిళ్లను కూడా తయారు చేసుకుని తింటూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసుకోదగిన చిరుతిళ్లల్లో పొటాటో బైట్స్ కూడా ఒకటి. ఫ్రీజ్ చేసిన పొటాటో బైట్స్ మనకు బయట మార్కెట్ లో కూడా లభిస్తాయి. వీటిని మనం నూనెలో వేయించుకుని తింటూ ఉంటాం. బయట లభించే విధంగా ఉండే ఈ పొటాటో బైట్స్ ను మనం చాలా సులభంగా ఇంట్లోనే … Read more









