Potato Brinjal Curry : రైస్, చపాతీ, పులావ్ లాంటి వాటిలోకి రుచిగా కూర చేయాలంటే.. ఇలా చేయండి..!
Potato Brinjal Curry : మనం వంటింట్లో ప్రతిరోజూ రకరకాల కూరలను తయారు చేస్తూ ఉంటాం. కొన్ని కూరలు అన్నంలోకి బాగుంటే కొన్ని మాత్రం చపాతీ, రోటి వంటి వాటిలోకి బాగుంటాయి. అయితే కొన్ని కూరలు మాత్రం దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. అలాంటి రుచికరమైన కూరలల్లో బంగాళాదుంప వంకాయ కూర కూడా ఒకటి. ఈ కూరను దేనితోనైనా సైడ్ డిష్ గా తినవచ్చు. అలాగే దీనిని ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. … Read more









