Potato Carrot Fry : ఆలు, క్యారెట్ కలిపి ఇలా ఫ్రై చేయండి.. రుచి అదిరిపోతుంది..!
Potato Carrot Fry : క్యారెట్.. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. క్యారెట్ లో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. క్యారెట్ తో మనం రకరకాల వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. క్యారెట్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో క్యారెట్ బంగాళాదుంప ఫ్రై కూడా ఒకటి. ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. … Read more









