Potato Curry : పొటాటో కర్రీ ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Potato Curry : పొటాటో కర్రీ.. కింద చెప్పిన బంగాళాదుంపలతో చేసే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం చాలా సులభం. అలాగే చాలా తక్కువ సమయంలో దీనిని తయారు చేసుకోవచ్చు. ఇంట్లో బంగాళాదుంపలు ఉంటే చాలు పావు గంటలో ఈ కర్రీని తయారు చేసుకోవచ్చు. అన్నంతో పాటు దోశ వంటి అల్పాహారాలతో కూడా దీనిని తినవచ్చు. చాలా తక్కువ సమయంలో, చాలా సులభంగా చేసుకోదగిన ఈ పొటాటో కర్రీని ఎలా తయారు … Read more









