Potato Garlic Bites : ఆలుతో ఇలా ఈజీగా స్నాక్స్ చేయండి.. అందరూ లాగించేస్తారు..!
Potato Garlic Bites : బంగాళాదుంపలను మనం విరివిరిగా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను కూడా సొంతం చేసుకోవచ్చు. కేవలం కూరలు, వేపుళ్లే కాకుండా బంగాళాదుంపలతో రకరకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో పొటాటో గార్లిక్ బైట్స్ కూడా ఒకటి. బంగాళాదుంపలతో చేసే ఈ చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అందరూ వీటిని ఇష్టంగా తింటారు. … Read more









