Potato Mixture : ఆలుతో ఇలా మిక్చర్ చేసి తిన్నారంటే.. రుచిని అసలు మరిచిపోరు..!
Potato Mixture : మనకు స్వీట్ షాపుల్లో లభించే వివిధ రకాల మిక్చర్లలో పొటాటో మిక్చర్ కూడా ఒకటి. మనకు షాపుల్లో ప్యాకెట్ ల రూపంలో కూడా ఇది లభిస్తుంది. బంగాళాదుంపలతో చేసే మిక్చర్ కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ పొటాటో మిక్చర్ ను చాలా సులభంగా మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. కేవలం అరగంట వ్యవధిలోనే ఈ పొటాటో మిక్చర్ ను మనం తయారు చేసుకోవచ్చు. … Read more









