Potato Papad : ఆలుతో ఎంతో టేస్టీగా ఉండే అప్పడాలను కూడా చేయవచ్చు తెలుసా.. ఎలాగంటే..?
Potato Papad : మనం బంగాళాదుంపలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంపలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ బంగాళాదుంపలతో చేసిన వంటకాలను ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే ఈ బంగాళాదుంపలతో కూరలు, వేపుళ్లు, స్నాక్స్ మాత్మే కాకుండా మనం ఎంతో రుచిగా ఉండే పాపడ్ లను కూడా తయారు చేసుకోవచ్చు. బంగాళాదుంపలతో చేసే ఈ పాపడ్ క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు … Read more









