Potato Rice : ఆలు రైస్‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఇలా తయారు చేయాలి..!
Potato Rice : బంగాళాదుంపలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. బంగాళాదుంపలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది బంగాళాదుంపలతో చేసిన వంటకాలను ఇష్టంగా తింటారు. వీటితో మనం ఎక్కువగా వేపుడు, పులుసు, కూరలు, చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా బంగాళాదుంపలతో మనం ఎంతో రుచిగా ఉండే రైస్ ను కూడా తయారు చేసుకోవచ్చు. ఆలూ రైస్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లల్లోకి ఈ…