Potato Smiley : చిన్నారులు ఎంతగానో ఇష్టపడే పొటాటో స్మైలీస్.. ఇలా చేస్తే వదలరు..!
Potato Smiley : పొటాటో స్మైలీస్.. బంగాళాదుంపలతో చేసుకోదగిన చిరుతిళ్లల్లో ఇవి కూడా ఒకటి. ఈ స్మైలీస్ కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ స్మైలీస్ మనకు ఎక్కువగా సూపర్ మార్కెట్ లలో లభిస్తూ ఉంటాయి. ఫ్రిజర్ లో వీటిని నిల్వ చేసి అమ్ముతూ ఉంటారు. చాలా మంది వీటిని బయట కొనుగోలు చేసి ఇంటికి తీసుకు వచ్చి నూనెలో వేయించి తీసుకుంటూ ఉంటారు. అయితే బయట కొనుగోలు … Read more









