Potato Wedges : బేక‌రీల‌లో ల‌భించే పొటాటో వెడ్జెస్‌.. మీరు కూడా ఇలా ఈజీగా చేయ‌వ‌చ్చు..

Potato Wedges : మ‌నం బంగాళాదుంప‌ల‌తో కూర‌లే కాకుండా ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఈ చిరుతిళ్ల‌ను అంద‌రూ ఇష్టంగా తింటారు. బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన చిరుతిళ్ల‌ల్లో పొటాటో వెడ్జెస్ కూడా ఒక‌టి. రెస్టారెంట్ ల‌లో ఇవి మ‌న‌కు ఎక్కువ‌గా ల‌భ్య‌మ‌వుతాయి. ఎంతో రుచిగా ఉండే ఈ పొటాటో వెడ్జెస్ ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. పొటాటో … Read more