Pothappalu : పాకం పట్టేపనిలేదు.. ఎంతో మెత్తగా ఉండేలా అప్పటికప్పుడు వీటిని ఇలా చేసుకోవచ్చు..!
Pothappalu : పొతప్పలు.. బియ్యంతో చేసుకోదగిన తీపి వంటకాల్లో ఇది కూడా ఒకటి. ఈ తీపి వంటకాన్ని పాతకాలంలో ఎక్కువగా తయారు చేసేవారు. బియ్యం, బెల్లంతో కలిపి చేసే ఈ తీపి వంటకం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఈ పొతప్పలను తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. మొదటిసారి చేసేవారు కూడా ఈ పొతప్పలను చాలా చక్కగా తయారు చేసుకోవచ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే … Read more









