Potlakaya Masala Curry : పొట్లకాయ అంటే ఇష్టం లేదా.. ఇలా వండితే ఇష్టం లేని వారు సైతం లాగించేస్తారు..
Potlakaya Masala Curry : మనకు అందుబాటులో ఉన్న వివిధ రకాల కూరగాయల్లో పొట్లకాయలు ఒకటి. ఇవి ఉన్న రూపం కారణంగా వీటిని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ పొట్లకాయలను తినడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. అనేక రకాల పోషకాలను మనం పొందవచ్చు. ఎన్నో వ్యాధులను నయం చేసుకోవచ్చు. అధిక బరువు తగ్గాలనుకునే వారికి, షుగర్, గుండె జబ్బులు ఉన్నవారికి పొట్లకాయ చేసే మేలు అంతా ఇంతా కాదు. అయితే పొట్లకాయ అంటే … Read more









