Potlam Paratha : పొట్లం పరోటాలను ఇలా చేయండి.. ఎంతో ఆరోగ్యవంతమైన బ్రేక్‌ఫాస్ట్ ఇది..!
Potlam Paratha : పొట్లం పరాటా.. గోధుమపిండితో చేసే ఈ పరాటాలు చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా లేదా అల్పాహారంగా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఈ పరాటాలను తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. వీటిని తయారు చేయడం చాలా సులభం. తరుచూ ఆలూ పరాటా, గోబి పరాటా కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే పొట్లం పరాటాలను ఎలా తయారు … Read more









