Prawns Curry : రొయ్యలకూరను ఇలా చేశారంటే.. నోరూరిపోతుంది.. మొత్తం తినేస్తారు..!
Prawns Curry : మనం అప్పుడప్పుడూ ఆహారంలో భాగంగా రొయ్యలను కూడా తీసుకుంటూ ఉంటాం. వీటిని తినడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. శరీరానికి అవసరమయ్యే అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ వీటిలో ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లను అధికంగా కలిగిన ఆహారాల్లో రొయ్యలు కూడా ఒకటి. వీటితో మనం రకరకాల ఆహార పదార్థాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. రొయ్యలతో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. అందులో భాగంగా చాలా సులువుగా … Read more









