Prawns Dum Biryani : హోటల్స్ లో వండే ప్రాన్స్ బిర్యానీని.. ఎంతో టేస్టీగా ఇంట్లోనూ ఇలా చేసుకోవచ్చు..!
Prawns Dum Biryani : మనం ఆహారంగా తీసుకునే సముద్రపు ఆహారాల్లో రొయ్యలు ఒకటి. రొయ్యలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రొయ్యలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. రొయ్యలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. రొయ్యలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. రొయ్యలతో చేసేవంటకాల్లో బిర్యానీ ఒకటి. మనకు రెస్టారెంట్ లలో ఈ బిర్యానీ ఎక్కువగా లభిస్తుంది. రొయ్యల బిర్యానీ కూడా చాలా రుచిగా … Read more









