Prawns Masala : రెస్టారెంట్లలో లభించే విధంగా ప్రాన్స్ మసాలాను ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు..!
Prawns Masala : మనం ఆహారంగా తీసుకునే సీ ఫుడ్ లో రొయ్యలు కూడా ఒకటి. రొయ్యల్లో కూడా మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. రొయ్యలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. రొయ్యలతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు. అందులో భాగంగా రొయ్యలతో ఎంతో రుచిగా ఉండే మసాలా కర్రీని ఎలా తయారు … Read more









