Prawns Pakoda : రొయ్య‌ల ప‌కోడీలు.. ఇలా చేశారంటే.. మొత్తం తినేస్తారు..

Prawns Pakoda : రొయ్య‌ల‌తో స‌హ‌జంగానే చాలా మంది అనేక ర‌కాల వంట‌ల‌ను చేస్తుంటారు. ఇవి ఎలా వండినా స‌రే చాలా రుచిగా ఉంటాయి. అలాగే పోష‌కాలు అధికంగా ఉంటాయి క‌నుక రొయ్య‌ల‌ను తినేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డుతుంటారు. అయితే రొయ్య‌ల‌తో ఎంతో రుచిక‌రంగా ఉండే ప‌కోడీల‌ను కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. వీటిని త‌యారు చేసేందుకు పెద్ద‌గా స‌మ‌యం ప‌ట్ట‌దు. శ్ర‌మించాల్సిన ప‌ని కూడా లేదు. వీటిని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రొయ్య‌ల ప‌కోడీల‌ … Read more