Prawns Pickle : 2 నెల‌ల పాటు నిల్వ ఉండే రొయ్య‌ల ప‌చ్చ‌డి.. ఇలా చేస్తే లొట్ట‌లేసుకుంటూ తింటారు..

Prawns Pickle : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌న్నింటినీ అందించే ఆహారాల్లో రొయ్య‌లు కూడా ఒక‌టి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి క‌లిగే మేలు అంతా ఇంతా కాదు. రొయ్య‌ల‌తో వివిధ ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అంతేకాకుండా ఈ రొయ్య‌ల‌తో మ‌నం నిల్వ ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. రొయ్య‌ల‌తో చేసే ప‌చ్చ‌డి ఎంతో రుచిగా ఉంటుంది. ఈ ప‌చ్చ‌డిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భ‌మే. ప‌క్కా కొల‌త‌ల‌తో కింద … Read more